Posts

Showing posts from March, 2024

C / C++ / JAVA / DATA STRUCTURES / ALGORITHMS / ADVANCED DATA STRUCTURES / DATABASE MANAGEMENT SYSTEMS.

If any of the following subjects looks like Greek and Latin to you, can have a learning journey with me to make it as simple as possible.  C / C++ / JAVA / DATA STRUCTURES / ALGORITHMS / ADVANCED DATA STRUCTURES / DATABASE MANAGEMENT SYSTEMS. Can mail to chandragiri27@gmail.com or post in the comments

तेरे दर पर सनम चले आये ( Tere dar par sanam lyrics in Hindi)

Movie : Phir Teri Kahani Yaad Aayee (1993) Singers :   Kumar Sanu and Sadhna Sargam Lyrics :  Qateel Shifai  तेरे दर पर सनम चले आये  तू ना आया तो हम चले आये  तेरे दर पर सनम चले आये  तू ना आया तो हम चले आये  चले आये, चले आये  तेरे दर पर सनम चले आये  तू ना आया तो हम चले आये बिन तेरे कोई आस भी ना रही  इतने तरसे के प्यास भी ना रही  हो बिन तेरे कोई आस भी ना रही इतने तरसे के प्यास भी ना रही इतने तरसे के प्यास भी ना रही  लडखडाये कदम, चले आये  लडखडाये कदम, चले आये  चले आये, चले आये  तेरे दर पर सनम चले आये तू ना आया तो हम चले आये  इस से पहले के हम पे हँसती रात  बन के नागिन जो हम को डसती रात  हो इस से पहले के हम पे हँसती रात  बन के नागिन जो हम को डसती रात  ले के अपना भरम चले आये  ले के अपना भरम चले आये  चले आये, चले आये  तेरे दर पर सनम चले आये  तू ना आया तो हम चले आये तेरे दर पर सनम चले आये  तू ना आया तो हम चले आये

అపురూపమైనదమ్మా ఆడ జన్మ

కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ అపురూపమైనదమ్మా ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మా ఆడ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మా ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ పసుపు తాడు ఒకటే మహా భాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరె ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్ధమూ లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మా ఆడ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మా ఆడ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ కలిమి లేములన్ని ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా కలిసి రాని కాలం వేలే వేసినా విడిచి పోని బంధం తనై ఉండదా సహ ధర్మ చారిణి సరి లేని వరమనీ సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడూ అపురూపమైనదమ్మా ఆడ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మా ఆడ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా

ఎక్కడి మానుష జన్మం

ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది  నిక్కము నిన్నే నమ్మితి   నీ చిత్తంబికను  నీ చిత్తంబికను  ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది  నిక్కము నిన్నే నమ్మితి   నీ చిత్తంబికను  నీ చిత్తంబికను  మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయ  మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయ