ఎక్కడి మానుష జన్మం
ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను
ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను
మరువను ఆహారంబును మరువను సంసార సుఖము
మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయ
మరువను ఆహారంబును మరువను సంసార సుఖము
మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయ
Comments
Post a Comment